Telangana Elections: తెలంగాణ బీజేపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్.. లైవ్ వీడియో
తెలంగాణ భారతీయ జనతా పార్టీ(టీబీజేపీ) ఎన్నికల తొలి జాబితా విడుదలైంది. ఫస్ట్‌లిస్టులో మొత్తం 52 మంది అభ్యర్ధుల పేర్లను ప్రకటించింది. ఈ లిస్టుకు బీజెపీ కేంద్ర ఎన్నికల కమిటీ కూడా ఆమోద ముద్ర వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యాలయంలో కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం అయింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, బి.ఎల్. సంతోష్‌తో పాటూ కమిటీ సభ్యులైన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు
తెలంగాణ భారతీయ జనతా పార్టీ(టీబీజేపీ) ఎన్నికల తొలి జాబితా విడుదలైంది. ఫస్ట్‌లిస్టులో మొత్తం 52 మంది అభ్యర్ధుల పేర్లను ప్రకటించింది. ఈ లిస్టుకు బీజెపీ కేంద్ర ఎన్నికల కమిటీ కూడా ఆమోద ముద్ర వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యాలయంలో కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం అయింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, బి.ఎల్. సంతోష్‌తో పాటూ కమిటీ సభ్యులైన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్.. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలంగాణ భారతీయ జనతా పార్టీ(టీబీజేపీ) ఎన్నికల తొలి జాబితా విడుదలైంది. ఫస్ట్‌లిస్టులో మొత్తం 52 మంది అభ్యర్ధుల పేర్లను ప్రకటించింది. ఈ లిస్టుకు బీజెపీ కేంద్ర ఎన్నికల కమిటీ కూడా ఆమోద ముద్ర వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యాలయంలో కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం అయింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sreeleela: బిడ్డకు మస్త్ రెమ్యూనరేషన్.. కాజల్ కూడా ఈమె వెనకే !!
Tiger Nageswara Rao: కలెక్షన్లు కొల్లగొడుతున్న టైగర్ నాగేశ్వరరావు
Anil Ravipudi: ‘నన్ను క్షమించండి’ తప్పు ఒప్పుకున్న అనిల్ రావిపూడి
ఒకే యాప్ లో రెండు వాట్సప్ ఖాతాలను ఎలా క్రియేట్ చేయాలంటే..!
ఐదంతస్తుల బిల్డింగ్ పై నుంచి దూకిన కుక్క .. స్టంట్ పై వెల్లువెత్తుతున్న నెటిజన్ల కామెంట్లు
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్ ఇప్పించండి ప్లీజ్.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్ లేదనే టెన్షన్ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్ లేదనే టెన్షన్ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్ కిల్లర్‌పేరెంట్స్.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు

