Kishan Reddy Live: బీఆర్‌ఎస్‌పై వార్‌.. జనసేనతో దోస్తీ పై బీజేపీ నేత కిషన్ రెడ్డి మాట.. లైవ్

Anil kumar poka

| Edited By: Ravi Kiran

Updated on: Nov 08, 2023 | 7:53 PM

తగ్గుతున్న గ్రాఫ్‌ నుంచి బీఆర్‌ఎస్‌పై వార్‌ వరకు.. ఎంఐఎంతో కుస్తీ నుంచి జనసేనతో దోస్తీ వరకు.. ఈ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రచారాస్త్రం ఏంటి.? జనసేనతో పొత్తు వారికి కలిసొస్తుందా.? గ్రాఫ్ పర్సెంటేజ్ ఎలా ఉండబోతోంది. బీసీ ముఖ్యమంత్రి ప్రకటనతో బీజేపీకి అనుకూలత పెరిగిందా.. ఇలా అనేక ప్రశ్నలు.. వీటన్నింటికీ పదునైన సమాధానాలు చెప్పేస్తున్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి.. మీరూ లైవ్ వీడియోలో చూసేయండి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.

Published on: Nov 08, 2023 07:03 PM