Vizag Capital Issue: దసరా నుంచి విశాఖ నుంచే జగన్ పాలన.. టీడీపీ, వైసీపీ మధ్య చిటపటలు..!
జగన్ విశాఖ రావడం అనేది విశాఖ ప్రజలకు దుర్వార్త అని టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించారు. అసెంబ్లీని కళ్ళు చెవులు లేని కబోదిలా తయారు చేశారని మండిపడ్డారు. అన్యాయంగా జగన్ గెలుపు తాత్కాలికమేనన్న గంటా.. భవిష్యత్‌లో న్యాయమే గెలుస్తుందన్నారు.
Visakha Capital Issue: దసరాకు సీఎం విశాఖకు వస్తున్న సందర్భంలో ఘన స్వాగతం పలికేందుకు YCP ఏర్పాటు చేస్తోంది. విశాఖకు పరిపాలన రాజధాని తరలింపుపై టీడీపీ, వైసీపీ మధ్య చిటపటలు కొనసాగుతున్నాయి. జగన్ విశాఖ రావడం అనేది విశాఖ ప్రజలకు దుర్వార్త అని టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విమర్శించారు. అసెంబ్లీని కళ్ళు చెవులు లేని కబోదిలా తయారు చేశారని మండిపడ్డారు. అన్యాయంగా జగన్ గెలుపు తాత్కాలికమేనన్న గంటా.. భవిష్యత్‌లో న్యాయమే గెలుస్తుందన్నారు.
కాగా విశాఖ నుంచి రాష్ట్ర పాలన సాగించేందుకు వస్తున్న జగన్‌కు స్వాగతం పలికేందుకు అందరూ సిద్ధంగా ఉన్నట్లు వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు అన్ని ప్రభుత్వ అధికారులు చేస్తున్నారని అన్నారు.
మరిన్ని ఏపీ వార్తలు చదవండి