Tatikonda Swapna: చెప్పుతో కొడతా..ఇదేం నోటి దురుసు..?? లైవ్ వీడియో
తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న మరోసారి నోరు పారేసుకున్నారు. ఆమె భర్త భూకబ్జాలపై నిలదీసిన ప్రజలను చెప్పుతో కొడతానంటూ స్టేట్‌మెంట్ ఇచ్చారు. లోతుల్లోకి వెళితే, తాడికొండ స్వప్న. ఆ మధ్య పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓటు వేసినట్లు ఆరోపణలు ఎదుర్కొని ఎట్టకేలకు ఏదోలా బయటపడ్డ ఆమె.
మరిన్ని ఇక్కడ చూడండి: News Watch : బడి గంట మోగింది.. మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్… ( వీడియో )
Ants in space: మేమేం తక్కవ కాదంటూ..!! చీమల దండు రోదసి యాత్ర..!! వీడియో
Pawan Kalyan: భీమ్లా నాయక్ పుట్టినరోజుకు ముందుగానే పెద్ద ఎత్తున సందడి చేస్తున్న అభిమానులు..
Published on: Sep 01, 2021 02:03 PM