ముగిసిన వాదనలు.. సిట్‌పై సుప్రీం ఏం చెప్పబోతోందనే ఉత్కంఠ(Video)

|

Nov 18, 2022 | 7:33 AM

సిట్‌ ఏర్పాటుపై సుప్రీంలో వాదనలు ముగిసాయి. రెండు రోజులుగా విచారణ జరిపిన సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్‌ చేసింది. సుప్రీం కీలక తీర్పు ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

సిట్‌ ఏర్పాటుపై సుప్రీంలో వాదనలు ముగిసాయి. రెండు రోజులుగా విచారణ జరిపిన సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్‌ చేసింది. సుప్రీం కీలక తీర్పు ఇప్పుడు ఉత్కంఠగా మారింది. టీడీపీ హయాంలో కుంభకోణాలు జరిగాయన్న ఆరోపణలపై సిట్‌ ఏర్పాటుచేయగా.. టీడీపీ స్టేఆర్డర్‌ కోసం ప్రయత్నాలు చేసింది.

Published on: Nov 18, 2022 07:33 AM