Sajjala Ramakrishna Reddy on Chandrababu: కరకట్ట వివాదంపై సజ్జల కామెంట్స్.. అక్రమాలకు చిరునామా చంద్రబాబు నివాసం.
చంద్రబాబు హయాంలో దేశంలో జరిగిన అతిపెద్ద స్కాం అమరావతి అని మండిపడ్డారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి. అసెంబ్లీలో నూతన ఎమ్మెల్సీల ప్రమాణసీకారోత్సవ కార్యక్రమం అనంతరం ఈమేరకు మాట్లాడారు. అక్రమాలకు చిరునామా చంద్రబాబు కరకట్ట నివాసం.
చంద్రబాబు హయాంలో దేశంలో జరిగిన అతిపెద్ద స్కాం అమరావతి అని మండిపడ్డారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి. అసెంబ్లీలో నూతన ఎమ్మెల్సీల ప్రమాణసీకారోత్సవ కార్యక్రమం అనంతరం ఈమేరకు మాట్లాడారు. అక్రమాలకు చిరునామా చంద్రబాబు కరకట్ట నివాసం. ప్రభుత్వానికిచ్చి ఉంటే చంద్రబాబు ఆ నివాసాన్ని ఖాళీ చేసి ఉండాలి. లేదంటే చంద్రబాబు ప్రతిపక్షనేత నేత నివాసంగానైనా మార్చుకోవాలి. లింగమనేని రమేష్‌కి, హెరిటేజ్‌కి మధ్య లావాదేవీలు జరిగాయి. చంద్రబాబు బరితెగింపుకి నిదర్శనం ఈ అక్రమ నివాసం అని విమర్శించారు. అమరావతిలో పేదలకు ఇళ్లు ఇవ్వకుండా చట్టం చేసిన వ్యక్తి చంద్రబాబు అని ఎద్దేవ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jagapathi Babu – Rajinikanth: రజినీకాంత్ పై రాజకీయ విమర్శలు.. జగపతి బాబు రియాక్షన్..
Akhil Akkineni: ఒంటరైపోయిన అఖిల్.. డిప్రెషన్లో మరో దేశానికి..! ఎయిర్ పోర్ట్ లో వీడియో..
Naga Chaitanya vs Nagarjuna: ఆ విషయంలో తండ్రికి ఎదురునిలుస్తున్న నాగచైతన్య..!