Revanth Reddy: ధర్మపురి కాంగ్రెస్ విజయభేరి సభకు హాజరైన రేవంత్‌ రెడ్డి.. లైవ్.

Revanth Reddy: ధర్మపురి కాంగ్రెస్ విజయభేరి సభకు హాజరైన రేవంత్‌ రెడ్డి.. లైవ్.

Anil kumar poka

| Edited By: Ravi Kiran

Updated on: Nov 11, 2023 | 3:28 PM

తెలంగాణలో నామినేషన్ల పర్వం ముగిసింది. దీంతో ప్రధాన పార్టీలన్నీ కూడా ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు స్టార్ క్యాంపెయినర్లతో ప్రచార సభలను హోరెత్తిస్తుంటే.. కాంగ్రెస్ కూడా పార్టీలోని సీనియర్ నేతలతో ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. ఇందులో భాగంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇవాళ మూడు సభల్లో పాల్గొన్నారు.

తెలంగాణలో నామినేషన్ల పర్వం ముగిసింది. దీంతో ప్రధాన పార్టీలన్నీ కూడా ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు స్టార్ క్యాంపెయినర్లతో ప్రచార సభలను హోరెత్తిస్తుంటే.. కాంగ్రెస్ కూడా పార్టీలోని సీనియర్ నేతలతో ప్రచారాన్ని హోరెత్తిస్తోంది. ఇందులో భాగంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇవాళ మూడు సభల్లో పాల్గొన్నారు. మొదటిగా బెల్లంపల్లి బహిరంగ సభలో రేవంత్ పాల్గొనగా.. ఆ తర్వాత రామగుండంలో.. ఇప్పుడు ధర్మపురిలో సభల్లో పాల్గొన్నారు. మీరూ కూడా ఆయన ప్రసంగాన్ని లైవ్‌లో చూసేయండి ఇక్కడ..

 

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.

Published on: Nov 11, 2023 03:16 PM