Presidential Polls 2022: రెండో రౌండ్ ఫలితాలు విడుదల.. ఆధిక్యంలో ద్రౌపది ముర్ము..
కొత్త ప్రెసిడెంట్ ఎవరు? గురువారం సాయంత్రంలోగా తేలిపోతుంది. రాష్ట్రపతి ఎన్నిక ఓట్ల లెక్కింపు మొదలైంది. ఎన్‌డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము విజయం లాంఛనమే అనే సంగతి..
Presidential Polls 2022 Live Video: కొత్త ప్రెసిడెంట్ ఎవరు? గురువారం సాయంత్రంలోగా తేలిపోతుంది. రాష్ట్రపతి ఎన్నిక ఓట్ల లెక్కింపు మొదలైంది. ఎన్‌డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము విజయం లాంఛనమే అనే సంగతి..
Published on: Jul 21, 2022 02:46 PM