PM Modi: భద్రకాళి అమ్మవారి ఆలయం లో ప్రధాని ప్రత్యేక పూజలు.. వీడియో.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరంగల్ పర్యటనలో భాగంగా మామునూరు భద్రకాళీ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. అమ్మవారికి పావుగంట పాటు ప్రత్యేక పూజలు చేసిన ప్రధాని, అనంతరం 5 నిమిషాల ధ్యానంలో పాల్గొన్నారు. అంతా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు నడుమ ప్రధాని మోదీ వరంగల్ టూర్ జరుగుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్ ఓవరాక్షన్...