Pawan Kalyan: పిఠాపురంలో ‘జనవాణి – జనసేన భరోసా’.. పవన్ కల్యాణ్ కౌంటర్ ఇస్తారా..?
Pawan Kalyan Janavani - Janasena Bharosa: ప్రజా సమస్యల పరిష్కారం కోసం పవన్ కళ్యాణ్ ఇవాళ కాకినాడ జిల్లా పిఠాపురంలో ‘‘జనవాణి - జనసేన భరోసా’’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా పవన్ ప్రజా సమస్యలను తెలుసుకుని.. వారితో ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు.
Pawan Kalyan Janavani – Janasena Bharosa: ఏపీ పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రలో చేసిన వ్యాఖ్యలపై వైపీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఈ క్రమంలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం పవన్ కళ్యాణ్ ఇవాళ కాకినాడ జిల్లా పిఠాపురంలో ‘‘జనవాణి – జనసేన భరోసా’’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా పవన్ ప్రజా సమస్యలను తెలుసుకుని.. వారితో ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. లైవ్ వీడియో చూడండి..