Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కి కరోనా పాజిటివ్... అధికారికంగా ప్రకటించిన జనసేన టీం.. ( వీడియో )
Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కల్యాణ్‌కి కరోనా పాజిటివ్… అధికారికంగా ప్రకటించిన జనసేన టీం.. ( వీడియో )

| Edited By: Ram Naramaneni

Apr 17, 2021 | 9:57 AM

కరోనా పరీక్షలలో పవన్ కళ్యాణ్‏కు కొవిడ్ పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని జనసేన టీం అదికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం పవన్ ఆరోగ్యంగానే ఉన్నారని… వైద్యులు చికిత్స అందిస్తున్నారని ప్రకటనలో తెలిపారు.

Published on: Apr 17, 2021 09:40 AM