Pawan Kalyan: కొత్తగూడెంలో పవన్ కళ్యాణ్ భారీ బహిరంగ సభ.. లైవ్ వీడియో
తెలంగాణలో జనసేన అధినేతపవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఆయన కొత్తగూడెం బహిరంగ సభలో పాల్గొన్నారు. సమయాభావం వల్ల ఎక్కువ నియోజకవర్గాలు తిరగలేకపోతున్నానని పవన్ చెప్పారు. ఎక్కడైతే బీజేపీ అభ్యర్థులు ఉన్నారో అక్కడ జనసేన శ్రేణులు, అలాగే జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్న చోట బీజేపీ శ్రేణులు మద్దతుగా నిలబడాలని పవన్ కోరారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రిపోర్టర్‌కు ముద్దు పెట్టిన స్టార్ హీరో !!
Trisha: షాకింగ్.. అల్లు అర్జున్‌కు హీరోయిన్‌గా త్రిష అట
Vijay Devarakonda: పాపం ఏదో అనుకుంటే ఇంకేదో అవుతుంది..
Bhagavanth Kesari: అప్పుడో.. ఇప్పుడో కాదు.. సరిగ్గా ఆ రోజే..
Published on: Nov 23, 2023 01:03 PM
వైరల్ వీడియోలు
Latest Videos