Navneet Kaur: లోక్‌సభలో తెలుగు.. అదరగొట్టిన ఎంపీ నవనీత్ కౌర్.. వీడియో
‘మీరు తెలుగు మాట్లాడే సభ్యులు. నేను కూడా తెలుగు మాట్లాడతాను. మీరు చైర్‌లో ఉన్నారు కనుక నాకు మరో నిమిషం మాట్లాడే చాన్సివ్వండి’ అని ఒక మహిళా ఎంపీ చక్కటి తెలుగులో మాట్లాడి సభ్యులందరినీ ఆశ్చర్యపరిచారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Big News Big Debate: పెద్దల సభలో ఈ సీన్ల సంగతేంటి..?? లైవ్ వీడియో
Viral Video: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. పాము నోట్లోకి వెళ్లి కూడా బ్రతికొచ్చిన పక్షి..
వైరల్ వీడియోలు
Latest Videos