Nara Lokesh-Chandrababu Deeksha: చంద్రబాబు దీక్షలో కన్నెర్ర చేసిన లోకేష్.. విజయం మీకు కానుకగా ఇస్తా..! (లైవ్ వీడియో)

Updated on: Oct 23, 2021 | 11:16 AM

Naara Lokesh-AP Politics: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కార్యాలయంపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడిన నేపథ్యంలో స్పందించిన ఆయన..