కవిత మెడకు లిక్కర్ ఉచ్చు బిగుసుకుంటుందా..? ఆధారాలతో కేసు విచారణ దాకా వచ్చిందా..
మొన్న ఈడీ రిమాండ్ రిపోర్టులో కవిత పేరు వచ్చింది.. అరెస్టు చేసినా సిద్ధమే అంటూ సవాల్ చేసిన రెండో రోజే విచారణకు హజరవ్వాలంటూ ఇదే కేసులో సీబీఐ నోటీసులు ఇచ్చింది.
మొన్న ఈడీ రిమాండ్ రిపోర్టులో కవిత పేరు వచ్చింది.. అరెస్టు చేసినా సిద్ధమే అంటూ సవాల్ చేసిన రెండో రోజే విచారణకు హజరవ్వాలంటూ ఇదే కేసులో సీబీఐ నోటీసులు ఇచ్చింది. లిక్కర్ స్కామ్‌లో కవిత చుట్టూ ఏజెన్సీలు ఉచ్చు బిగిస్తున్నట్టుగా ఉంది. ఇదంతా రాజకీయ కుట్రలో భాగమని గులాబీ శ్రేణులు ఆరోపిస్తున్నా.. ఢిల్లీ పదేపదే వచ్చి కేసీఆర్, కవిత చేసిన పని ఇదేనంటూ విమర్శించారు కాషాయం పార్టీ పెద్దలు. సీనులోకి ఎంటర్ అయిన కాంగ్రెస్ అయితే లిక్కర్ స్కామ్‌లో కవితను, సిట్ కేసులో బీఎల్ సంతోష్‌ను అరెస్టు చేయాలంటోంది.
Published on: Dec 03, 2022 07:05 PM
వైరల్ వీడియోలు
ప్రేమికులను వేటాడి చంపిన కసాయి అన్నలు
దొంగలు దోచుకెళ్లిన బంగారం.. ఇంటిముందు ప్రత్యక్షం
అక్కడ నాగరాజు దర్శనం.. అద్భుతాలు తథ్యం అంటున్న భక్తులు
సాఫ్ట్వేర్ ఇంజనీర్‌పై ఇద్దరు భార్యలు ఫిర్యాదు..
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా

