Minister KTR: మినిస్టర్ కేటీఆర్ కీలక ప్రెస్ మీట్.. లైవ్ వీడియో

|

Jul 07, 2023 | 12:27 PM

ప్రధాని వరంగల్ పర్యటను సీఎం కేసీఆర్ దూరంగా ఉండనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రతి అంశంపై కేంద్రం తెలంగాణపై విషం కక్కుతుందన్నారు. ఏ మొహం పెట్టుకుని ప్రధాని తెలంగాణకు వస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ పుట్టుకను మోదీ అవమానించారని కేటీఆర్

ప్రధాని వరంగల్ పర్యటను సీఎం కేసీఆర్ దూరంగా ఉండనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రతి అంశంపై కేంద్రం తెలంగాణపై విషం కక్కుతుందన్నారు. ఏ మొహం పెట్టుకుని ప్రధాని తెలంగాణకు వస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ పుట్టుకను మోదీ అవమానించారని కేటీఆర్ సీరియస్ కామెంట్స్ చేశారు. ప్రధాని రాష్ట్ర పర్యటనను బహిష్కరిస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కదులుతున్న తులసి మొక్క !! చూసేందుకు ఎగబడుతున్న జనం !!

దాహంతో అల్లాడిన సింహం.. ఆ యువకుడు ఏంచేశాడో చూడండి !!

అర కోటి విలువైన డైమండ్‌ రింగ్‌ కొట్టేసి ఎక్కడ పెట్టిందో తెలుసా ??

మొసలిని పెళ్లాడిన మేయర్‌ !! 230 ఏళ్లుగా కొనసాగుతున్న ఆచారం !!

నడి వీధిలో జంటపాముల సయ్యాట..భయంతో జనం పరుగులు

Published on: Jul 07, 2023 12:08 PM