AP News: లోకేశ్ ఢిల్లీ వెళ్లి దాక్కున్నాడు: మంత్రి కారుమూరి

|

Sep 23, 2023 | 1:54 PM

నారా లోకేష్‌ ఎక్కడ దాక్కుకున్నారని ప్రశ్నించారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. తండ్రిని అరెస్టు చేస్తే ఇక్కడ ఉండకుండా...ఢిల్లీ వెళ్లి దాక్కుకున్నారని ఆరోపించారాయన. మామ బాలయ్యతో కలిసి లోకేష్‌..తండ్రికి వెన్నుపోటు పొడిచే విషయంలో బిజీగా ఉన్నారా..? అని ప్రశ్నించారు మంత్రి కారుమూరి. వీడియో చూసేద్దాం పదండి...

నారా చంద్రబాబు, లోకేశ్‌లపై మాటల దాడి కొనసాగిస్తోంది వైసీపీ. లోకేశ్ ఢిల్లీ వెళ్లి ఎక్కడ దాక్కున్నాడని మంత్రి కారుమూరి ప్రశ్నించారు. స్కిల్ స్కామ్‌లో లోకేశ్ పాత్ర కూడా ఉందని.. అందుకే ఆయన ఢిల్లీ వెళ్లి దాక్కున్నారని పేర్కొన్నారు. బాలయ్య, లోకేశ్.. ఇద్దరూ కలిపి టీడీపీని కబ్జా చేయాలని చూస్తున్నట్లు ఆరోపించారు. వెన్నుపోటు పొడిచే చంద్రబాబు జీన్స్ లోకేశ్‌కు వచ్చాయన్నారు.

మరిన్ని ఏపీ వార్తలు చదవండి

Published on: Sep 23, 2023 01:12 PM