Hijab Row: తెలుగు రాష్ట్రాలకు పాకిన కర్ణాటక హిజాబ్ ఇష్యూ.. లైవ్ వీడియో

|

Feb 09, 2022 | 6:12 PM

హిజాబ్‌ ఇష్యూ కర్ణాటకను కుదిపేస్తోంది. ఉడుపిలో షురూ అయిన ఈ రగడ..దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పుడు కర్ణాటక నుంచి మధ్యప్రదేశ్, పుదుచ్చేరిలకు కూడా పాకింది.