JC Prabhakar Reddy: ఎమ్మెల్యే పెద్దారెడ్డికి జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్.. MLA కు కొమ్ముకాస్తున్నారు అంటూ పోలీసులపై కూడా..
జేసీ ప్రభాకర్‌రెడ్డికి మళ్లీ కోపం వచ్చింది. స్థానిక పోలీసులతోపాటు..MLA కేతిరెడ్డి పెద్దారెడ్డిపైనా ఆగ్రహంతో ఊగిపోయారు. తాడిపత్రి DSP టార్గెట్‌గా తీవ్ర విమర్శలు చేశారు. MLAకు కొమ్ముకాస్తు మా ఆస్తులను
జేసీ ప్రభాకర్‌రెడ్డికి మళ్లీ కోపం వచ్చింది. స్థానిక పోలీసులతోపాటు..MLA కేతిరెడ్డి పెద్దారెడ్డిపైనా ఆగ్రహంతో ఊగిపోయారు. తాడిపత్రి DSP టార్గెట్‌గా తీవ్ర విమర్శలు చేశారు. MLAకు కొమ్ముకాస్తు మా ఆస్తులను లాక్కుంటున్నారని ఆరోపించారు. ఈ విషయంలో DIG, SP జోక్యం చేసుకోకపోతే లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుందంటూ హెచ్చరించారు..MLA కేతిరెడ్డిపైనా మండిపడ్డారు ప్రభాకర్‌రెడ్డి. ఇలాగే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే జనం పంచె విప్పి కొడుతారు జాగ్రత్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు..
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..
Published on: Jan 25, 2023 09:35 PM