YS Jagan: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. జగనన్న విద్యా దీవెన.. లైవ్ వీడియో
సంక్షేమ పథకాల పంపిణీలో మరింత స్పీడ్ పెంచుతున్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. ఈ క్రమంలోనే.. ఏపీ విద్యార్థులకు శుభవార్త చెప్పారు. నేడు తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో పర్యటించనున్న ముఖ్యమంత్రి.. జగనన్న విద్యా దీవెన పథకం లబ్ధిదారుల ఖాతాల్లో బటన్ నొక్కి నగదు జమ చేయనున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రిచ్ గా కార్ లో వచ్చాడు.. వాకింగ్ చేస్తున్న మహిళను ??
Hansika Motwani: టాలీవుడ్ స్టార్ హీరో నన్ను వేధించాడు
Bichagadu 2: కలెక్షన్లు కొల్లగొడుతున్న బిచ్చగాడు2 !!
Ravi Teja: రవితేజ మాస్టర్ ప్లాన్ కొడితే.. టాలీవుడ్ అదరాలి !!