Watch Video: ప్రజా పాలనకు వంద రోజులు.. సీఎం రేవంత్ కు అదిరిపొయే గిఫ్ట్!
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా రేవంత్ పాలనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ నేపథ్యంలో మార్చి 15న ప్రజా పాలనకు 100 రోజులు అయ్యింది.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ముఖ్యంగా రేవంత్ పాలనకు మంచి మార్కులు పడ్డాయి. ఈ నేపథ్యంలో మార్చి 15న ప్రజా పాలనకు 100 రోజులు అయ్యింది. అయితే ఈ సందర్భంగా అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉండే ప్రముఖ చిత్రకారుడు అరవింద్ కొత్త సీఎం రేవంత్ అభిమానంతో ఈ ఆర్ట్ వేశారు. భారతీయ సంస్కృతిలో భాగమైన విస్తరాకును వినూత్న రితీలో తీర్చిదిద్ది కానుగా ఇస్తున్నారు. ఒక అరుదైన కళ ద్వారా శుభాకాంక్ష తెలియజేస్తున్నారు. రేవంత్‌రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా అరవింద్ తన కళా నైపుణ్యంతో ఇలాంటి ఒక ఆర్ట్ వేసి గిఫ్ట్‌గా ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఆర్ట్ సోషల్ మీడియాలో స్పెషల్ అట్రాక్షన్ గా మారింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి