Rahul Gandhi In Pub: తెలంగాణలో కొట్లాట…నేపాల్ లో చిందులాట.. లైవ్ వీడియో

|

May 03, 2022 | 1:06 PM

నేపాల్‌ నైట్‌ క్లబ్‌లో రాహుల్‌ గాంధీ. ఎస్‌.. నేపాల్‌ టూర్‌లో ఉన్న రాహుల్‌గాంధీ..ఖాట్మండు నైట్‌ క్లబ్‌లో కనిపించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మధ్య యూరప్‌తో భారతదేశ సంబంధాలను బలోపేతం చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యూరప్‌లో మూడు దేశాల పర్యటనలో ఉన్నారు.

Published on: May 03, 2022 12:26 PM