న్యూడ్ కాల్ చేసావా సరే.. లేదంటే చంపేస్తా..!

|

Aug 02, 2023 | 8:56 PM

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం మరోసారి పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కోబోతున్నారా..? ఆ కష్టాలకు కారణం స్వయాన ఆయన కొడుకు.. ప్రస్తుతం థేని నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్న రవీంద్రనాథేనా..? అంటే అవుననే చెప్పక తప్పదు. తాజాగా ఆయన తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఓ మహిళ సాక్షాత్తు డీజీపీకే ఫిర్యాదు చేశారు.

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం మరోసారి పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కోబోతున్నారా..? ఆ కష్టాలకు కారణం స్వయాన ఆయన కొడుకు.. ప్రస్తుతం థేని నియోజకవర్గం నుంచి ఎంపీగా ఉన్న రవీంద్రనాథేనా..? అంటే అవుననే చెప్పక తప్పదు. తాజాగా ఆయన తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఓ మహిళ సాక్షాత్తు డీజీపీకే ఫిర్యాదు చేశారు. దీంతో ఒక్కసారిగా తమిళనాట రాజకీయాల్లో కలకలం రేగింది. ఆమె స్వస్థలం శివగంగై జిల్లా కారైకుడి. 2020లో తన భర్తకు విడాకులు ఇచ్చి ఇద్దరు పిల్లలతో జీవిస్తోంది. గత పదేళ్లుగా రవీంద్రనాథ్ కుటుంబంతో ఆమె కుటుంబానికి సత్సంబధాలున్నాయి కూడా. అయితే ఈ చనువు అదనుగా తీసుకొని తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని, అర్థరాత్రి వీడియో కాల్స్ చేసి న్యూడ్‌గా కనిపించాలని కోరుతున్నారంటూ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రైతు కూలీగా ఎమ్మెల్యే.. మహిళలతో కలిసి వరినాట్లు

హిందీలో మాట్లాడినందుకు ఉద్యోగమే పోయింది

రెమ్యూనరేషన్‌ ఇష్యూను ఒక్కముక్కలో తేల్చేసిన ప్రొడ్యూసర్‌

Allu Arjun: బన్నీ ఇంట్లో గ్రాండ్‌ పార్టీ.. ఎంతైనా సక్సెస్‌తో వచ్చే రేంజే వేరప్పా..

Bro Producer: అంబటికి దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చిన బ్రో ప్రొడ్యూసర్