Kavitha: కోర్టు చెప్పింది సత్యం..నేను కడిగిన ముత్యం
రౌస్ అవెన్యూ కోర్టు ఢిల్లీ లిక్కర్ కేసును కొట్టివేసిన నేపథ్యంలో కల్వకుంట్ల కవిత స్పందించారు. ఈ కేసు రాజకీయ దురుద్దేశంతో పెట్టిందేనని, న్యాయం గెలిచిందని, తాను కడిగిన ముత్యంలా బయటకు వచ్చానని ఆమె పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఓటమికి తాను కారణం కాదని, కేటీఆర్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసును రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసిన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. ఈ తీర్పు తన నిర్దోషిత్వాన్ని రుజువు చేసిందని, న్యాయం గెలిచిందని ఆమె పేర్కొన్నారు. “కోర్టు చెప్పింది సత్యం. నేను కడిగిన ముత్యం” అని కవిత వ్యాఖ్యానించారు. ఈ కేసు రాజకీయ దురుద్దేశంతో పెట్టిందేనని, ఇప్పుడు అది తేలిపోయిందని ఆమె అన్నారు. తన కుటుంబ సభ్యులకు, జాగృతి, తెలంగాణ కుటుంబాలకు అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
90 డేస్ పిటిషన్‌పై నిర్మాతల మౌనం.. కారణమేంటి..?
Court Issue Movies: కోర్టు గొడవల్లో నలిగిపోతున్న సినిమాలు
తమిళ ఇండస్ట్రీపై దండయాత్ర చేస్తున్న తెలుగమ్మాయిలు
అనిల్ అంబానీ రూ. 3 వేల కోట్ల ఖరీదైన ఇల్లు జప్తు !!
TTD: శ్రీవారి భక్తులకు టీటీడీ హెచ్చరిక.. సురక్షితంగా యాత్ర చేయాలంటే ఈ వీడియో చూడాల్సిందే