Complete Lockdown In India: కరోనాపై కేంద్రం హెచ్చరిక..మళ్లీ లాక్ డౌన్..? విజృంభిస్తున్న మహమ్మారి..(వీడియో)

|

Jan 16, 2022 | 11:49 AM

Telangana: తెలంగాణలో కరోనా మహమ్మారి చాలాకింద నీరులా వ్యాపిస్తోంది. రాష్ట్రంలో రోజురోజుకు పాజిటివ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. ఒక వైపు కరోనా.. మరో వైపు కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోతోంది.