Command Control Centre: దేశంలోని తొలి కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభించన CM KCR.. లైవ్ స్పీచ్

| Edited By: Ram Naramaneni

Aug 04, 2022 | 3:37 PM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంబిస్తూన్నరు. ఇది దేశంలోని తొలి కమాండ్ కంట్రోల్ కేంద్రం అని చెప్పవచ్చు.. దీనికి సంబంధించి పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

Published on: Aug 04, 2022 03:31 PM