CM KCR: స్వతంత్ర భారత వజ్రోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్న సీఎం కేసీఆర్..

|

Sep 01, 2023 | 6:02 PM

తెలంగాణ సర్కార్ ఆధ్వర్యంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు నేటితో ముగియనున్నాయి. హైదరాబాద్ HICC వేదికగా మధ్యాహ్నం జరగనున్న ముగింపు వేడుకల్లో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావుతో పాటు మినిస్టర్స్, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయిన సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం గత ఏడాది నుంచి వజ్రోత్సవాలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..

Published on: Sep 01, 2023 03:06 PM