CM KCR: నల్గొండ పర్యటన లో ముఖ్యమంత్రి కేసీఆర్..! లైవ్ వీడియో

|

Dec 29, 2021 | 1:53 PM

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ నల్గొండ జిల్లాలో పర్యటించనున్నారు. టీఆర్ఎస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్‌ తండ్రి ఇటీవల మరణించారు.

Published on: Dec 29, 2021 01:49 PM