CM KCR: కోకాపేటలో భారత్ భవన్ కు శంకుస్థాపన

| Edited By: seoteam.veegam

Jun 07, 2023 | 5:06 PM

కోకాపేట్‌కు వెళ్లిన సీఎం కేసీఆర్‌ భారత్‌ భవన్‌కు శంకుస్థాపన చేశారు. అక్కడ అతిపెద్ద డిజిటల్‌ లైబ్రరీ ఏర్పాటు చేయబోతున్నారు. 15 అంతస్థుల భవన నిర్మాణం చేపట్టనున్నారు. 11 ఎకరాల స్థలంలో భవనం నిర్మాణం ఉంటుంది. భారత్ భవన్ సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ & HRDగా దానికి నామకరణం చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఈ పిల్లల కేర్‌ టేకర్‌.. కోటీశ్వరురాలు

ఆ కొలనులో నీరు ఎప్పటికీ ఎండిపోదు.. 5వేల ఏళ్ల మిస్టరీ

ట్రెండ్‌ అవుతున్న బెడ్‌ రాటింగ్‌.. అసలేంటది ??

కదులుతున్న కారుపై మద్యం తాగుతూ పుష్ అప్స్ !!

నేచర్ లవర్స్‌కు షాకింగ్ న్యూస్.. మన్యంలో ఆ రెండు బంద్ !!

Published on: Jun 05, 2023 12:27 PM