Statue of Equality: ముచ్చింతల్ సమతా క్షేత్రంలో కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. లైవ్ వీడియో
సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకునేందుకు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాద్ సింగ్ ముచ్చింతల్‌కు వచ్చారు. సమతా క్షేత్రంలో ఆయన పలు పూజల్లో పాలుపంచుకున్నారు. అందుకు సంబంధించిన లైవ్ విజువల్స్ మీకోసమే..