Big News Big Debate: తెలంగాణలో రాజకీయ రణరంగం.. ఎంపీ అర్వింద్‌ ఇంటిపై దాడితో రచ్చరచ్చ.. లైవ్ వీడియో

|

Nov 18, 2022 | 7:06 PM

తెలంగాణ రాజకీయాలు భగభగ మండుతున్నాయి. విమర్శలు, ప్రతివిమర్శలు దాటి దాడుల వరకూ చేరాయి. అటు మోదీ, ఇటు కేసీఆర్‌ ఇద్దరూ కూడా యుద్ధభేరి మోగించడంతో కేడర్‌ కూడా కదనరంగంలో దిగినట్టే కనిపిస్తోంది.

తెలంగాణ రాజకీయాలు భగభగ మండుతున్నాయి. విమర్శలు, ప్రతివిమర్శలు దాటి దాడుల వరకూ చేరాయి. అటు మోదీ, ఇటు కేసీఆర్‌ ఇద్దరూ కూడా యుద్ధభేరి మోగించడంతో కేడర్‌ కూడా కదనరంగంలో దిగినట్టే కనిపిస్తోంది. టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్ పార్టీతో టచ్‌లో ఉన్నారని బీజేపీ ఎంపీ అర్వింద్‌ అంటే… పిచ్చి వాగుడు వాగితే చెప్పు దెబ్బలు తప్పవని వార్నింగ్‌ ఇచ్చారు కేసీఆర్‌ తనయ. ఎమ్మెల్సీ కవిత వార్నింగ్‌ ఇస్తే ఆమె అనుచరులు ఏకంగా ఎంపీ అర్వింద్‌ ఇంటిపై దాడి చేశారు. ఇక చాలాకాలంగా షిండే తరహాలో పార్టీని చీల్చాలని తనకు బీజేపీ నుంచి ఎన్నో ఆఫర్లు వచ్చాయంటూ సంచలన ఆరోపణలు చేశారు ఎమ్మెల్సీ కవిత. తమపార్టీ ఎప్పుడూ ఎవరినీ సంప్రదించలేదని.. అలాంటి ఆలోచన కూడా లేదంటోంది బీజేపీ.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Super Star Krishna: కృష్ణ సరసన ఎంతమంది హీరోయిన్ల నటించారో తెలుసా ??

ఆంధ్ర ఉద్యమానికి ఉపిరి పోసిన సూపర్‌స్టార్ క‌ృష్ణ

Mahesh Babu: నాకు బాగా కావాల్సిన వాళ్ళు దూరమైపోతున్నారు.. వైరల్ అవుతున్న మహేష్ వీడియో

ఘనంగా ట్రంప్‌ కూతురు వివాహం.. ఎవరిని పెళ్లాడిందంటే ??

వీడు మామూలోడు కాదు.. ఒక్కరోజులో 78 పబ్బుల్లో తాగి రికార్డ్ !!

Published on: Nov 18, 2022 07:06 PM