Big News Big Debate: అటు ఐటీ – ఇటు సిట్.. లైవ్ వీడియో
ఐటీ దాడులు సైలెంట్‌గా జరుగుతుంటే.. హాట్ కామెంట్స్‌తో పార్టీలు వయలెంట్‌గా మారుస్తున్నాయి. తప్పు చేయకపోయినా టార్గెట్ చేసి మరీ చిత్రహింసలు పెడుతున్నారని టీఆర్ఎస్ నేతలు వాదిస్తున్నారు.
ఐటీ దాడులు సైలెంట్‌గా జరుగుతుంటే.. హాట్ కామెంట్స్‌తో పార్టీలు వయలెంట్‌గా మారుస్తున్నాయి. తప్పు చేయకపోయినా టార్గెట్ చేసి మరీ చిత్రహింసలు పెడుతున్నారని టీఆర్ఎస్ నేతలు వాదిస్తున్నారు. అక్రమాలే లేకుంటే ఎందుకంత భయమని ప్రశ్నిస్తోంది బీజేపీ. అసలు సినిమా ముందుంది అన్నట్టుగా హస్తిన నుంచి లీకులొస్తుంటే.. వస్తే రానీ వాటి కథేంటో తేలుస్తామంటోంది టీఆర్ఎస్. మొత్తానికి రెండు రోజులుగా మల్లన్న అయితే హాట్ టాపిక్ అయ్యారు. బయటపడకపోయినా ఎవరికి వారే టెన్షన్ మాత్రం పడుతున్నట్టున్నారు గులాబీ నేతలు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ట్రక్ పై డ్యాన్స్ చేస్తున్న యువకుడు.. బ్రిడ్జ్ ఢీకొట్టడంతో.. దారుణంగా..
హిందూ యువతిని చంపి.. ముక్కలుగా నరికిన ప్రియుడు..
ప్రసాదం తయారీకి.. కాంక్రీట్ మిక్సర్, పొక్లెయినర్లు !! ఎక్కడంటే ??
ఆ విషయంలో మనోళ్లు చాలా వీక్ !! మీరూ అంతేనా ?? తస్మాత్ జాగ్రత్త
Pawan Kalyan: అన్న అవార్డుపై తమ్ముడి ఎమోషనల్ కామెంట్స్ !! నెట్టింట వైరల్