Big News Big Debate: తెలంగాణలో మంటలు రేపుతోన్న గవర్నర్ కామెంట్స్.. మినిస్టర్స్ నుంచి అదే స్థాయి కౌంటర్స్..లైవ్ వీడియో

Updated on: Sep 08, 2022 | 7:07 PM

తెలంగాణలో గవర్నర్‌, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన గ్యాప్ ఇంకా ఎక్కువైంది.. ఇంతకాలం ప్రొటోకాల్‌ దక్కడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసిన తమిళిసై డైరెక్ట్‌గానే సీఎం కేసీఆర్‌పై ఎటాక్‌ చేశారు. టీఆర్ఎస్ సర్కారుపై తనలో పేరుకు పోయిన అసహనాన్ని బయటపెడుతూ.. మూడేళ్ల వార్షికోత్సవ సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు.

Published on: Sep 08, 2022 07:07 PM
Loading...
Unable to load recommendations.
Follow Us