Big News Big Debate: చేయి.. జారి గల్లంతువుతుందా.. లైవ్ వీడియో
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. దశాబ్ధాల రాజకీయ చరిత్ర ఉన్న మర్రి శశిధర్ రెడ్డి పార్టీ వీడుతున్నట్టు ప్రకటించారు. రాజకీయాల్లో ఫిరాయింపులు సహజమే కానీ మర్రి కుటుంబం మారాలనుకోవడం పెద్ద సంచలనమే అయింది.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. దశాబ్ధాల రాజకీయ చరిత్ర ఉన్న మర్రి శశిధర్ రెడ్డి పార్టీ వీడుతున్నట్టు ప్రకటించారు. రాజకీయాల్లో ఫిరాయింపులు సహజమే కానీ మర్రి కుటుంబం మారాలనుకోవడం పెద్ద సంచలనమే అయింది. పార్టీ బ్లాక్ మెయిలర్ల చేతికి పోయిందని… తమలాంటి సీనియర్లకు చోటు లేదంటూ ఘాటుగా విమర్శించారు. సరిగ్గా ఇదే సమయంలో అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు రంగంలో దిగిన బీజేపీ మర్రికి గాలం వేసి సక్సెస్ అయింది. ఇంకా చాలామంది కాంగ్రెస్ పెద్దలు టచ్‌లో ఉన్నారంటూ బాంబ్ పేల్చింది కమలం.
Published on: Nov 22, 2022 07:07 PM
వైరల్ వీడియోలు
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

