Big News Big Debate: దేశ రాజకీయాలను కుదిపేస్తోన్న లిక్కర్ స్కామ్.. మనీష్ సిసోడియా అరెస్టుతో దేశవ్యాప్తంగా ఆందోళనలు
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. కుట్రపూరితంగా రాజకీయ ప్రత్యర్థులపై జరుగుతున్న దాడి అని విపక్షాలు విమర్శలు గుప్పిస్తుంటే..
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా అరెస్ట్ దేశవ్యాప్తంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. కుట్రపూరితంగా రాజకీయ ప్రత్యర్థులపై జరుగుతున్న దాడి అని విపక్షాలు విమర్శలు గుప్పిస్తుంటే.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని బీజేపీ కౌంటర్ ఇస్తోంది. కేసులో ప్రముఖుల పేర్లున్నాయి. వ్యాపారవేత్తలు అరెస్టుయ్యారు. మనీస్ అరెస్టుతో ఇప్పుడు అందరి ఫోకస్ కూడా సౌత్ వైపు ఉంది. అదే స్థాయిలో ఇక్కడి నుంచి రియాక్షన్స్ బలంగా వినిపిస్తున్నాయి.
Published on: Feb 27, 2023 07:03 PM