చంద్రబాబు లాస్ట్‌ ఛాన్స్‌.. పవన్ కల్యాణ్‌ ఒక్కఛాన్స్‌.. సీఎం జగన్‌ వన్‌మోర్‌ ఛాన్స్‌.. మరి ప్రజల ఛాయిస్‌ ఎవరు ??

|

Nov 17, 2022 | 7:07 PM

16 నెలల సమయం ఉండగానే ఏపీలోని ప్రధాన పార్టీలన్నీ ఓట్ల కోసం ప్రజల వద్దకు క్యూ కడుతున్నాయి. తమకంటే తమకు ఛాన్స్‌ ఇవ్వాలని జనాన్ని వేడుకుంటున్నాయి రాజకీయపార్టీలు.

16 నెలల సమయం ఉండగానే ఏపీలోని ప్రధాన పార్టీలన్నీ ఓట్ల కోసం ప్రజల వద్దకు క్యూ కడుతున్నాయి. తమకంటే తమకు ఛాన్స్‌ ఇవ్వాలని జనాన్ని వేడుకుంటున్నాయి రాజకీయపార్టీలు. మోదీని కలిసిన తర్వాత ఉత్తరాంధ్రలో పర్యటించిన జనసేన అధ్యక్షులు పవన్‌ కల్యాణ్‌ తనను నమ్మి ఒక్కఛాన్స్‌ ఇచ్చి చూడమని ప్రాధేయపడ్డారు. ఇక రీసెంట్గా రాయలసీమలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కూడా అధికారం అప్పగించండి .. లేదంటే ఇవే నాకు చివరి ఎన్నికలంటూ ఎమోషన్‌ డైలాగులు జనంముందు ప్రయోగించారు. ఇక అధికారపార్టీ వైఎస్‌ఆర్‌ సీపీ కూడా వన్‌మోర్‌ ఛాన్స్‌ అంటోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Super Star Krishna: కృష్ణ సరసన ఎంతమంది హీరోయిన్ల నటించారో తెలుసా ??

ఆంధ్ర ఉద్యమానికి ఉపిరి పోసిన సూపర్‌స్టార్ క‌ృష్ణ

Mahesh Babu: నాకు బాగా కావాల్సిన వాళ్ళు దూరమైపోతున్నారు.. వైరల్ అవుతున్న మహేష్ వీడియో

ఘనంగా ట్రంప్‌ కూతురు వివాహం.. ఎవరిని పెళ్లాడిందంటే ??

వీడు మామూలోడు కాదు.. ఒక్కరోజులో 78 పబ్బుల్లో తాగి రికార్డ్ !!

Published on: Nov 17, 2022 07:04 PM