Big News Big Debate Live: 2022 బడ్జెట్‌ ఎవరికి బూస్ట్.. ఎవరికి రోస్ట్‌..! నిర్మలమ్మ లెక్కపై పక్కా క్లారిటీ..(వీడియో)

|

Feb 01, 2022 | 7:07 PM

బడ్జెట్‌ ఎవరికి బూస్ట్.. ఎవరికి రోస్ట్‌..! తెలుగు రాష్ట్రాలకు విదిలింపులూ లేవా..! నిర్మలమ్మ లెక్కపై పక్కా క్లారిటీ.. 2022-23 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభకు సమర్పించారు. దాదాపు గంటన్నరకు పైగా ఆర్థికమంత్రి బడ్జెట్‌ ప్రసంగం సాగింది. అనంతరం..