Bandi Sanjay Press Meet: ధరణి, పోడు భూముల సమస్య పై బండి సంజయ్ సంచలన ప్రెస్ మీట్ .. లైవ్ వీడియో

Updated on: Jul 11, 2022 | 12:34 PM

తెలంగాణలో బీజేపీ దూకుడు పెంచింది. మొన్న జరిగిన విజయ సంకల్ప సభ సక్సెస్‌తో రాష్ట్రంలో ప్రజా సమస్యల పోరాటానికి సిద్ధమైంది. మరోవైపు, తెలంగాణ కోర్ కమిటీ సమావేశం పార్టీ రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ చుగ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో జరిగింది.

Published on: Jul 11, 2022 12:34 PM
Loading...
Unable to load recommendations.
Follow Us