Speed Up the municipal elections.. మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై స్పీడ్ పెంచిన AP SEC
మునిసిపల్ ఎన్నికల పై ఫోకస్ పెట్టిన నిమ్మగడ్డ రమేష్ అప్పుడే స్పీడ్ పెంచారు... జిల్లాల పర్యనటనకు శ్రీకారం చుట్టారు..... ఇందులో భాగంగ తిరుపతి లో మధ్యాహ్నం ౩ గంటలకు పొలిటికల్ పార్టీలతో భేటీ కానున్నారు...