టీటీడీ చైర్మన్‌ అన్యమతస్తుడు.. పురంధేశ్వరి సంచలన కామెంట్స్

|

Dec 28, 2023 | 4:12 PM

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి అన్యమతస్తుడని సంచలన ఆరోపణలు చేశారు. అందుకే తిరుమలలో భక్తులకు సరైన సేవలు అందడం లేదన్నారు. టీటీడీ నిధులను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారుని ఆరోపించారు.

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి అన్యమతస్తుడని సంచలన ఆరోపణలు చేశారు. అందుకే తిరుమలలో భక్తులకు సరైన సేవలు అందడం లేదన్నారు. టీటీడీ నిధులను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారుని ఆరోపించారు. టీటీడీ నిర్లక్ష్యంపై బీజేపీ పోరాడుతుందన్నారు. జగన్‌ది స్టిక్కర్ల ప్రభుత్వమని , కేంద్ర నిధులను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. అమలాపురంలో బీజేపీ కార్యాలయాన్ని పురంధేశ్వరి ప్రారంభించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి