AP Budget 2024: ఏపీ అసెంబ్లీ సమావేశాలు షురూ.. బడ్జెట్ ఎప్పుడంటే ??

Updated on: Feb 05, 2024 | 9:57 AM

AP Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభంకానున్నాయి. ఉదయం 10 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత BAC సమావేశం జరగనుంది. అసెంబ్లీ సమావేశాలు మూడు రోజుల పాటు నిర్వహించాలని ఇప్పటికే ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. అవసరం ఉంటే మరో ఒకటి, రెండు రోజులు సమావేశాలను పొడిగించే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహిస్తారో BAC సమావేశంలో స్పష్టత రానుంది. ఇక రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చిస్తారు.

ఏపీ అసెంబ్లీ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభంకానున్నాయి. ఉదయం 10 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత BAC సమావేశం జరగనుంది. అసెంబ్లీ సమావేశాలు మూడు రోజుల పాటు నిర్వహించాలని ఇప్పటికే ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. అవసరం ఉంటే మరో ఒకటి, రెండు రోజులు సమావేశాలను పొడిగించే అవకాశం ఉంది. అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహిస్తారో BAC సమావేశంలో స్పష్టత రానుంది. ఇక రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చిస్తారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అయోధ్య వీధుల్లో సుందర దృశ్యం.. పులకించి పోయిన రామ భక్తులు

ఏనుగు లైట్‌ తీసుకుంది గానీ.. లేదంటే చుక్కలే

Donald Trump: చేతిపై ఎర్రని మచ్చలు.. ట్రంప్ కు ఏమైంది ??

భార్య సాయంతో తండ్రిగా మారిన ట్రాన్స్‌జెండర్‌

‘సారీ.. మీ బాధ ఎవరికీ రాకూడదు’ తల్లితండ్రుల క్షమాపణ కోరిన జుకర్‌బర్గ్‌