Kushboo: ‘ఈసారి తెలంగాణలో బీజేపీనే అధికారంలోకి వచ్చేది’.. ఖుష్బూ ఆసక్తికర వ్యాఖ్యలు..

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని బీజేపీ నేత కుష్బూ ధీమా వ్యక్తం చేశారు, బీజేపీ కౌన్సిల్‌ మీటింగ్‌కు సిని నటి కుష్యూ హాజరయ్యారు.