Viral Video: 70 అడుగుల ఎత్తు హైవే పై నుంచి కిందపడిన ట్రక్..ప్రాణాలతో బయట పడిన డ్రైవర్..

|

Feb 11, 2021 | 6:49 AM

భూమి మీద నూకలు ఉంటే.. ఏం జరిగినా బ్రతుకుతాడు. ఇందుకు నిదర్శనమే తాజా ఘటన. 70 అడుగుల ఎత్తు నుంచి ఓ ట్రక్ కింద పడితే నుజ్జునుజ్జు కావడం ఖాయం.