House Arrest Till Feb 21st Video: ఈ నెల 21 వరకు ఇంటికే పరిమితము చేయాలని డీజీపీ ని ఆదేశించిన ఎస్ ఈసి

మంత్రి పెద్దిరెడ్డి పై ఎస్ ఈసి చర్యలు.ఈ నెల 21 వరకు ఇంటికే పరిమితము చేయాలని డీజీపీ ని ఆదేశించిన ఎస్ ఈసి.ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగడానికి ఈ చర్యలు తీసుకున్నామని తెలిపిన ఈసి..

|

Updated on: Feb 06, 2021 | 3:17 PM

Follow us