Pakka Commercial: పక్కా కమర్షియల్ అంటూ వస్తున్న గోపిచంద్.. పైసా వసూల్ చేస్తారా.. Trailer Launch LIVE

Updated on: Jun 12, 2022 | 7:00 PM

ఈ మూవీలో సత్యరాజ్, రావు రమేష్, అనసూయ భరద్వాజ్ సహాయక పాత్రల్లో నటించారు. చిత్ర సాంకేతిక బృందంలో సినిమాటోగ్రాఫర్ కర్మ్ చావ్లా, ఎడిటర్ SB ఉద్ధవ్ ఉన్నారు.

Hero Gopichand: టాలివుడ్ ఆరడుగుల కటౌట్ గోపీచంద్ చాలాకాలంగా స‌రైన హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే గోపీచంద్‌తో దర్శ‌కుడు మారుతీ తెర‌కెక్కించిన కోర్ట్‌రూమ్ యాక్షన్-కామెడీ సినిమా పక్కా క‌మ‌ర్షియ‌ల్  జులై 1 విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదల వేడుక జరుగుతుంది. ఆ లైవ్ దిగువన చూడండి.

Published on: Jun 12, 2022 07:00 PM