పీవీ సునీల్‌కుమార్‌పై ప్రశ్నల వర్షం.. టీవీ9 రజినీకాంత్‌తో క్రాస్ ఫైర్!
పదునైన ప్రశ్నలు… వివాదాస్పద అంశాలు… నేరుగా ఎదుర్కొన్న సమాధానాలు. పీవీ సునీల్ కుమార్ పాల్గొన్న ఈ క్రాస్ ఫైర్ ఇంటర్వ్యూ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. రాబోయే రోజుల్లో ఈ ఇంటర్వ్యూ ప్రభావం ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.
ఏపీ సీఐడీ మాజీ చీఫ్ పీవీ సునీల్ కుమార్ హాట్ సీట్‌లో కూర్చుంటే.. ప్రశ్నలతో అగ్గి రాజేసింది టీవీ9 క్రాస్ ఫైర్. టీవీ9 తెలుగు మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ ఎదురెదురుగా నిలిచి అడిగిన పదునైన ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. మతపరమైన ఆరోపణల నుంచి రాజకీయ నిర్ణయాల వరకు.. ఒక్క అంశాన్ని కూడా వదలకుండా ఈ ఇంటర్వ్యూలో ప్రశ్నలు సంధించారు. ఈ క్రాస్ ఫైర్ ఇంటర్వ్యూ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. రాబోయే రోజుల్లో ఈ ఇంటర్వ్యూ ప్రభావం ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.
Published on: May 02, 2026 07:30 PM
Loading...
Unable to load recommendations.
Follow Us
