News Watch: ఫార్ములారేస్‌లో తారల జోష్..! మరిన్ని వార్తా కథనాల సమాహారం కోసం వీక్షించండి న్యూస్ వాచ్..
ఓవైపు హుస్సేన్ సాగర్.. మరోవైపు సందడి చేసిన సెలబ్రిటీలు.. ఫార్ములా రేస్‌కే సరికొత్త జోష్ తెచ్చారు. అటు సినీ.. ఇటు క్రీడా ప్రముఖులు స్పెషల్ అట్రాక్షన్ తీసుకొచ్చారు. హైదరాబాద్ నగరంలో ఫస్ట్ టైమ్ జరిగిన ఫార్ములా రేస్ సక్సెస్‌ఫుల్‌గా ముగిసింది.
Published on: Feb 12, 2023 07:47 AM