NEET Exam 2023: బంగారు ఆభరణాలతో వచ్చిన వారికి నో ఎంట్రీ
చెన్నై ఇంటర్ నేషల్ విమానాశ్రయంలో పాములు కలకలం రేపాయి. ఓ మహిళా ప్రయాణికురాలి బ్యాగులో కుప్పలు కుప్పలుగా పాములను గుర్తించిన అధికారులు షాకయ్యారు. మలేషియా నుంచి వచ్చిన ప్రయాణికురాలి బ్యాగులో వివిధ జాతులకు చెందిన 22 పాములు, ఇతర జీవులను స్వాధీనం చేసుకున్నారు.
చెన్నై ఇంటర్ నేషల్ విమానాశ్రయంలో పాములు కలకలం రేపాయి. ఓ మహిళా ప్రయాణికురాలి బ్యాగులో కుప్పలు కుప్పలుగా పాములను గుర్తించిన అధికారులు షాకయ్యారు. మలేషియా నుంచి వచ్చిన ప్రయాణికురాలి బ్యాగులో వివిధ జాతులకు చెందిన 22 పాములు, ఇతర జీవులను స్వాధీనం చేసుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో అధికారులు ఎప్పట్లాగే తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇంతలో ఓ మహిళా ప్రయాణికురాలి లగేజ్ అనుమానాస్పదంగా కనిపించడంతో క్షుణ్ణంగా తనిఖీలు చేశారు అధికారులు. ఏప్రిల్ 28న మలేషియానుంచి చెన్నైకి వచ్చిన ఆ మహిళ బ్యాగులో ఏకంగా 22 పాములను గుర్తించారు. వివిధ జాతులకు చెందిన పాములు, ఊసరవెల్లిని స్వాధీనం చేసుకుని, మహిళను అరెస్ట్ చేశారు కస్టమ్స్ అధికారులు. ఆమె వాటిని ప్లాస్టిక్ డబ్బాల్లో పెట్టి తీసుకొచ్చింది. లగేజీలోంచి ఒక్కసారిగా బయటపడ్డ పాములను ఎయిర్‌పోర్టు సిబ్బంది జాగ్రత్తగా పట్టి బంధించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అల్లం, వెల్లుల్లి ప్యాకెట్స్ కొంటున్నారా ?? అయితే మీ ఆరోగ్యం షెడ్ కు వెళ్ళినట్లే
వామ్మో.. ఆ మహిళ బ్యాగునిండా పాములే..
శాడిస్ట్ మేకపిల్ల.. ఏం చేసిందో చూస్తే నవ్వకుండా ఉండలేరు
వింత తాబేలు.. దీన్ని చూస్తే అదిరిపడతారు..
యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న నాగచైతన్య కస్టడీ ట్రైలర్..