దేశ రాజధాని ఢిల్లీలో దారుణం !! మద్యం డబ్బుల కోసం భార్యను అమ్మేసిన భర్త !!

Updated on: Nov 15, 2022 | 9:47 AM

పిల్లలను సాకలేక అమ్మకానికి పెట్టిన దారుణాలను చూశాం.. చదువు మాన్పించి పనిలో పెట్టిన వైనాలూ చూశాం.. ఇక భార్యలను టార్చర్ పెట్టే భర్తలను చూశాం..

పిల్లలను సాకలేక అమ్మకానికి పెట్టిన దారుణాలను చూశాం.. చదువు మాన్పించి పనిలో పెట్టిన వైనాలూ చూశాం.. ఇక భార్యలను టార్చర్ పెట్టే భర్తలను చూశాం.. రోజూ తాగొచ్చి భార్యలను కొట్టే వారిని కూడా చూశాం.. మందుకు డబ్బులు ఇవ్వకపోతే భార్యలను కడతేర్చిన దుర్మార్గాలనూ చూశాం.. కానీ, వీడు మాత్రం అంతకు మించి అని చెప్పాలి. కష్టపడి పని చేయడం చేతకాక.. మందు తాగేందుకు డబ్బు లేక ఏకంగా భార్యనే అమ్మేశాడు. ఆపై అతనితో ఆమెకు బలవంతంగా పెళ్లి చేశాడు. ఎలాగోలా ఆ వ్యక్తి చెర నుంచి తప్పించుకున్న మహిళ.. తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దిగ్భ్రాంతికర ఘటన ఒడిశాలోని కలహండి జిల్లా జరగ్గాలో చోటు చేసుకుంది. జరగ్గా ప్రాంతానికి చెందిన ఖిరా బెరుక్.. పూర్ణిమా భోయ్‌ని వివాహం చేసుకున్నాడు. కొంతకాలం సంసారం బాగానే ఉన్నా.. మనోడు ధ్యాస అంతా మందుపైనే ఉండేది. రోజూ మద్యం తాగేందుకు డబ్బులు కరువయ్యాయి. ఇంకేముంది.. తన భార్యను అమ్మేయాలని ఫిక్స్ అయ్యాడు. విషయం ఆమెకు తెలియకుండా జాగ్రత్తపడ్డాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రష్యన్‌ ఫుట్‌బాలర్‌‌కు పోర్న్‌స్టార్‌ బంపర్ ఆఫర్‌ !! ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

అమ్మకానికి గ్రామం !! రూ.2.1 కోట్లకే 44 ఇళ్లు.. ఎక్కడంటే ??

ట‌ర్కీలోని ఇస్తాంబుల్‌లో​ బాంబ్‌ బ్లాస్ట్‌.. ఆరుగురు మృతి.. వీడియో వైర‌ల్!

18ఏళ్లుగా ఎయిర్​పోర్ట్​లోనే మకాం.. చివరకు అక్కడే !!

29 ఏళ్ల తర్వాత నిందితుడి అరెస్ట్‌.. ఇప్పుడు అతనో మిలియనీర్‌

 

Published on: Nov 15, 2022 09:47 AM
Loading...
Unable to load recommendations.
Follow Us