Importance of Sankranti : మకర సంక్రాంతి అంటే ఏమిటి..? ఈరోజుని పెద్దల పండుగని ఎందుకు అంటారో తెలుసా..?
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు మన దేశంలో చాలా రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకునే పండుగ మకర సంక్రాంతి. మన దేశంలోని హిందువులే కాదు.. విదేశాల్లో ఉండే వారు కూడా సంక్రాంతిని వైభవంగా జరుపుకుంటారు.
Published on: Jan 14, 2021 08:10 AM
